శారీరక వైకల్యం కోరితెచ్చుకున్నది కాదని… ఆత్మవిశ్వాసంతో ఆ లోపాలను అధిగమించవచ్చని మంత్రి సీతక్క అన్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఏమీ చేయకుండా కాలం గడిపేసేవారున్న సమాజంలో… దివ్యాంగులు క్రీడల్లోనూ రాణించడం గొప్ప విషయం అన్నారు.
Source link : https://www.youtube.com/watch%3Fv%3DKxHViA9sHgI
Author :
Publish date : 2024-11-28 19:29:26
Copyright for syndicated content belongs to the linked Source.